ఆన్లైన్ బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్: 500,000 దిర్హాముల వరకు జరిమానా
- May 21, 2022
యూఏఈ: ఆన్లైన్ ద్వారా బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడేవారికి కనిష్టంగా 250,000 నుండి గరిష్టంగా 500,000 దిర్హాముల వరకు జరిమానా విధించే అవకాశం వుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఉల్లంఘనలకు పాల్పడేవారికి గరిష్టంగా రెండేళ్ళ జైలు శిక్ష కూడా విధిస్తారు. సోసల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడేవారికి ఈ శిక్షలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్ష పదేళ్ళ వరకు విధిస్తారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







