పని ప్రదేశంలో ప్రమాదం: ఇద్దరు కార్మికుల్ని రక్షించిన రెస్క్యూ బృందాలు

- May 21, 2022 , by Maagulf
పని ప్రదేశంలో ప్రమాదం: ఇద్దరు కార్మికుల్ని రక్షించిన రెస్క్యూ బృందాలు

మస్కట్: సెర్చ్ మరియు రెస్క్యూ బృందాలు ఇద్దరు కార్మికుల్ని రక్షించాయి. మట్టిపెళ్ళలు విరిగిపడటంతో కార్మికులు వాటిల్లో కూరుకుపోగా, సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్టుమెంటు సకాలంలో స్పందించి ప్రాణ నష్టాన్ని నివారించింది. సీబ్‌లోని అల్ ఖౌద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కంపెనీలు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం ద్వారా ఇలాంటి ప్రమాదాల్ని నివారించవచ్చునని సిడిఎఎ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com