బహిరంగ ప్రదేశాల్లో మధ్యాహ్నం వేళ కార్మికులు పని చేయకూడదు
- May 25, 2022
కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మేన్ పవర్, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ నెంబర్ 535/2015ను జూన్ నుంచి అమలు చేయనుంది. ఈ నిర్ణయం ద్వారా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు పని చేయకూడదు. ఎండ ప్రభావం నేరుగా కార్మికుల మీద వుండకూడదన్నది ఈ నిర్ణయం తాలూకు ఉద్దేశ్యం. ఆయా పని ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ఒక్కో కార్మికుడికి 100 నుంచి 200 కువైటీ దినార్ల చొప్పున యజమానులకు జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన







