అకడమిక్ డాక్టర్‌కు BD30,000 చెల్లించాలని ఆదేశించిన కోర్టు
- May 26, 2022
బహ్రెయిన్: ఒక సంవత్సరం పాటు సేవలందించిన అకడమిక్ డాక్టర్‌కు BD30,000 చెల్లించాలని ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ ఆదేశించింది. సదరు అకడమిక్ డాక్టర్ విశ్వవిద్యాలయంలో ఎనిమిది సంవత్సరాలపాటు పనిచేశాడు. కానీ అతనికి చివరి సంవత్సరం బకాయిలు చెల్లించలేదు. పైగా యూనివర్సిటీ అధికారికంగా తనకు విధులు నిర్వహించాలని కోరుతూ అధికారిక లెటర్ పంపిందని, కానీ సివిల్ బ్యూరో తనను కొనసాగించడానికి నిరాకరించిందని కోర్టుకు తెలిపారు. తన క్లయింట్ తన బాధ్యతలను గౌరవించాడని, చిత్తశుద్ధితో తన డ్యూటీని కొనసాగించాడని, అందువల్ల అతనికి జీత బకాయిలు అందాల్సిందేనని పిటిషనర్ న్యాయవాది కోర్టులో వాదించి విజయం సాధించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







