ఆన్లైన్ వ్యభిచారం చేస్తే Dh 1 మిలియన్ జరిమానా
- May 30, 2022
యూఏఈ: సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారికి భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పుకార్లు మరియు సైబర్ నేరాలను అరికట్టే చట్టం 2021 ప్రకారం,ఏ వ్యక్తి అయినా
ఆన్లైన్ ద్వారా ఇతరులను ప్రలోభ పెట్టి లేదా ప్రేరేపించి వ్యభిచారంలోకి దించితే సాధారణ జైలు శిక్ష మరియు Dh 25,000 నుండి Dh 1,000,000 వరకు భారీగా జరిమానా విధించడం జరుగుతుంది.
అదే బాధిత వ్యక్తి బాలలు అయితే కనీసం 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష మరియు సుమారు Dh1,000,000 జరిమానా విధించడం జరుగుతుంది.నివాసితులకు యూఏఈ చట్టాల మీద,న్యాయ వ్యవహారాల మీద సంపూర్ణమైన కల్పించడమే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారి యొక్క ఈ ప్రకటన ముఖ్య ఉద్దేశం.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







