నేటీ నుంచి ట్రూజెట్ విమాన సర్వీసులు..
- April 07, 2016
కడప నుంచి హైదరాబాద్కు ట్రూజెట్ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు ఓల్వో బస్సు టికెట్ ధరలతో సమానంగానే విమానాల్లో చార్జీ ఉంటుందని ట్రూజెట్ ఎండీ ఉమేష్ మీడియాకు వెల్లడించారు. వారంలో నాలుగు రోజుల (శుక్ర, శని, ఆది, సోమ) పాటు సర్వీసులు ఉంటాయని చెప్పారు. మే 3వ తేది నుంచి విజయవాడ-కడప మధ్య విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. భవిష్యత్లో కడప నుంచి గోవా, బెంగుళూరు, చెన్నై, ఔరంగబాద్ (షిరిడి) సర్వీసులు కూడా నడపనున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









