వృత్తిని మార్చుకోవడానికి అనుమతి అవసరం లేదు:సౌదీ
- May 31, 2022
సౌదీ: విదేశీ కార్మికులు ఇకపై తమ వృత్తిని మార్చుకోవడానికి అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదు. ఈ మేరకు సౌదీ అరేబియా ఇఖామా (రెసిడెన్సీ పర్మిట్)లో అనుమతి పొందే షరతును రద్దు చేసింది.ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లో ఇటీవల చేర్చబడిన ఎనిమిది వృత్తులకు ఈ షరతు వర్తిస్తుందని పేర్కొంది.డాక్టర్, నిపుణుడు, నిపుణుడు, ఇంజనీర్, ప్రత్యేక నిపుణుడు, మానిటరింగ్ టెక్నీషియన్, వర్కర్, సాధారణ కార్మికుడు లను ఈ మినహాయింపు కేటగిరీలో చేర్చారు. సాధారణంగా విదేశీ కార్మికుడు సౌదీ తమ వృత్తిని మార్చుకునేందుకు SR2,000 చెల్లించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మారిన నిబంధన ప్రకారం.. ఈ ఎనిమిది వృత్తుల వారు ఎలాంటి రుసుము లేకుండా ఒక్కసారి తమ వృత్తిని మార్చుకునే అవకాశాన్ని కల్పించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







