న్యూ ఏసియన్ స్కూల్ క్యాంపస్ ప్రారంభం

- June 12, 2015 , by Maagulf
న్యూ ఏసియన్ స్కూల్ క్యాంపస్ ప్రారంభం

ఏసియన్‌ స్కూల్‌లో కొత్త క్యాంపస్‌ ‘టుబిల్‌’ ప్రారంభమైంది.ఎడ్యుకేషన్‌ మినిస్టర్‌ డాక్టర్‌ మజిద్‌ అల్‌ న్యుయైమి లాంఛనంగా కొత్త క్యాంపస్‌ని ప్రారంభించారు.స్కూల్‌ ఛైర్మన్‌ జోసెఫ్‌ థామస్‌ డాక్టర్‌ అల్‌ న్యుయైమి మరియు ఇతర ప్రముఖుల్ని వేదికపైకి ఆహ్వానించారు.స్కూల్‌ కొత్త క్యాంపస్‌లోని మోడ్రన్‌ ఫెసిలిటీస్‌ని అతిథులు  పరిశీలించారు.జుఫైర్‌ అండ్‌ ఉమ్‌ అల్‌ హస్సామ్‌ క్యాంపస్‌ నుంచి టుబిల్‌లోని లార్జ్‌ క్యాంపస్‌కి ఏసియన్‌ స్కూల్‌ మారింది.పేరెంట్స్‌, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌ అఫిలియేటెడ్‌ స్కూల్‌ ప్రిన్సిపల్స్‌ ఏషియన్‌ స్కూల్‌ కొత్త క్యాంపస్‌ టుబిల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

 

--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com