రైల్వే నెట్వర్క్: జిసిసి దేశాల ప్రత్యేక శ్రద్ధ
- June 02, 2022
గల్ఫ్ దేశాలు, రైల్వే నెట్వర్క్ విషయమై మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నాయి. అనుకోని కారణాలతో ఏర్పడ్డ ఆలస్యం ఇకపై వుండకూడదని ఆయా దేశాలు భావిస్తున్నాయి.డిసెంబర్లో ఈ ప్రాజెక్టులో వేగం పెరిగింది. జిసిసి రైల్వే అథారిటీని ఏర్పాటు చేసేందుకు ఆయా దేశాల నాయకులు అంగీకరించిన సంగతి తెలిసిందే. 2,177 కిలోమీటర్ల మేర ఈ రైల్వే ప్రాజెక్ట్ జీసీసీ దేశాల్ని కనెక్ట్ చేసుకుంది.కువైట్ నుంచి జుబైల్, దమ్మామ్ అలాగే మనామా దోహాల మీదుగా సౌదీ అరేబియా చేరుకుంటుంది.అబుధాబి, దుబాయ్, ఫుజైరా ల నుంచి మస్కట్ వైపుకు వెళుతుంది. 2025 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







