30 దేశాల్లో 550కి పైగా మంకీపాక్స్ కేసులు: WHO
- June 02, 2022
జెనీవా: ప్రపంచంలో ఇప్పటివరకూ 30 దేశాల్లో 550కి పైగా మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది.ఆయా దేశాలు.. మంకీ పాక్స్ వైరస్ సహజంగా కనిపించే ప్రాంతాలు కావాని పేర్కొంది.తాజాగా జరిగిన మీడియా సమావేశంలో WHO డైరెక్టర్ టెడ్రోస్ అథానమ్ ఈ విషయాన్ని ప్రకటించారు.మనకి తెలియకుండానే వైరస్ వ్యాప్తిలో ఉందన్న విషయాన్ని ఇది సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు.వైరస్ వ్యాప్తి పై నిఘా పెంచాలని,కేసులు పెరగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలని ప్రభుత్వాలకు టెడ్రోస్ సూచించారు.రానున్న రోజుల్లో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. సాధారణంగా ఈ వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది.అయితే కొన్ని సందర్భాల్లో పరిస్థితి క్రిటికల్‌గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







