ఏపీ తెలంగాణల్లో ఉగాది ఉత్సవాలు ఘనంగా...
- April 08, 2016
రెండు తెలుగురాష్ట్రాల్లో దుర్ముఖి నామ ఉగాది ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విజయవాడ: నగరంలోని గురునానక్ కాలనీ ఎన్ఏసీ ఫంక్షన్ హాలు (నాక్)లో శుక్రవారం ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులతో పాటూ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పొన్నలూరి నివాస గార్గేయ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం చేశారు.హైదరాబాద్: రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌తోపాటూ పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!









