దుబాయ్ లో ఘనంగా వాసవి జయంతి వేడుకలు...
- June 03, 2022
దుబాయ్: మే 29, 2022 న దుబాయ్ లో వాసవి జయంతి వేడుకలను ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వాసవి మాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.సుమారు 35 సంవత్సరాల నుంచి యూఏఈ లో నివసిస్తున్న వైశ్య కుటుంబాలకు చెందిన వారు ఇప్పటికి తమ సాంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి యేటా వాసవి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.పైగా ఈ సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం సైతం నిర్వహించడంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.2022 యూఏఈ జనాభా లెక్కల ప్రకారం సుమారు 450 ఆర్యవైశ్య కుటుంబాలు నివసిస్తున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.


తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







