ఉగాది సందర్భంగా 'ఒక మనసు' ఫస్ట్‌లుక్ విడుదల..
- April 08, 2016
: నాగబాబు కుమార్తె నిహారిక, నాగశౌర్య జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఒక మనసు'. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 'ముద్దపప్పు ఆవకాయ' అనే యూట్యూబ్ సిరీస్‌లో నిహారిక నటించింది. వెండితెరపై కథానాయకిగా ఆమె నటిస్తున్న తొలి చిత్రమిది. రామరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మధుర శ్రీధర్‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









