ఒమన్ కంటే యూఏఈలో చమురు ధరలు రెట్టింపు

- June 05, 2022 , by Maagulf
ఒమన్ కంటే యూఏఈలో చమురు ధరలు రెట్టింపు

మస్కట్: యూఏఈలో చమురు ధరలు ఒమన్‌ కంటే అధికంగా ఉన్నాయి. ఎమిరేట్స్ లో లీటరు చమురు ధర ఒమన్ సుల్తానేట్ ధర కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో లభిస్తున్నాయి. ఒమన్‌లో ఈ నెలలో ఒక లీటరు స్పెషల్ 95 ధర 239 బైసాలు కాగా.. M91 ధర లీటరుకు 229 బైసాలు. అలాగే డీజిల్ ధర 258 బైసాలు. అదే యూఏఈలో స్పెషల్ 95 ధర లీటరుకు 420 బైసాలు, ఇ-ప్లస్ 91 ధర లీటరుకు 410 బైసాలు.. డీజిల్ లీటరుకు 430 బైసాలుగా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com