బస్ స్టాపుల్లో పార్కింగ్: 2,000 దిర్హాముల జరిమానా
- June 07, 2022
యూఏఈ: మోటరిస్టులకు హెచ్చరిక. బస్ స్టాపుల్ని వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తే, అలాంటివారికి జరిమానాలు తప్పవు. ఈ మేరకు అబుదాబీ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించి బస్ స్టాపుల్లో వాహనాల్ని పార్క్ చేస్తే, 2,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. ఈ మేరకు ఇన్‌స్టగ్రామ్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు అధికారులు. పిక్ అప్ మరియు డ్రాపింగ్ కోసం ప్రయాణీకులకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాల్ని కేటాయించడం జరిగింది. అక్కడ మాత్రమే వాహనాల్ని వాహనదారులు నిలపాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష







