హజ్ యాత్ర: యాత్రీకులకు వ్యాక్సినేషన్ లభ్యతపై మినిస్ట్రీ ప్రకటన
- June 07, 2022 
            మస్కట్: హజ్ యాత్ర నిర్వహించే యాత్రీకులకు (పౌరులు, నివాసితులకు) వ్యాక్సినేషన్ విషయమై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కీలక ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ జులై 3 వరకు కొనసాగుతుందని పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే హజ్ యాత్రకు సౌదీ అరేబియా అనుమతిస్తోంది. కాగా, క్వాడ్రిక్ వ్యాక్సినేషన్ (మెనినోగోక్కల్ మెనిగిటిస్) అలాగే, సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా తప్పనిసరి. ప్రయాణానికి ముందుగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని యాత్రీకులకు ఒమన్ హెల్త్ మినిస్ట్రీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







