బహ్రెయిన్‌లో మరిన్ని సైకిల్ ట్రాక్‌లు
- June 07, 2022 
            బహ్రెయిన్: ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ, రెండు కంపెనీలకు బైక్స్ మరియు స్కూటర్లను ఎంపిక చేసిన వాక్ వేస్, కార్నిచ్లలో నిర్వహించేందుకు వీలుగా అనుమతులు మంజూరు చేయడం జరిగింది. సల్మాన్ సిటీ, ఈస్ట్ హిద్లలో వీటిని నిర్వహిస్తారని మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఆఫ్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ నాడా దీన్ చెప్పారు. సుమారు 670 స్కూటర్లు, 50కి పైగా సైకిళ్ళు ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో అందుబాటులో వున్నాయి. బహ్రెయిన్‌లో 10కి పైగా సైకిల్ ట్రాక్స్ వున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్మెంట్ నిర్ణయం
- Women’s World Cup 2025: ఫైనల్ చేరిన భారత్
- ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: సీఎం చంద్రబాబు
- 2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్‌పోర్టులే..!!
- ఉమ్రా వీసా వ్యాలిడిటీని తగ్గించిన సౌదీ అరేబియా..!!
- దోఫర్ మునిసిపాలిటీలో విస్తృతంగా తనిఖీలు..!!
- అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న రీ ఓపెన్..!!







