2021లో 800,000కి పైగా వర్క్ వీసాలు జారీ
- June 07, 2022
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం 2021లో 800,000కి పైగా వర్క్ వీసాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది 6,600 డొమెస్టిక్ వర్కర్లు దేశంలోకి ప్రవేశం పొందగా, 6,400 మంది దేశం విడిచి వెళ్ళారు. వుదియా ప్లాట్‌ఫామ్ ద్వారా సెటిల్ చేయబడ్డ కేసుల సంఖ్య 144,000 దాటింది. 444.6 మిలియన్ సౌదీ రియాల్స్ మొత్తాన్ని ఈ సందర్భంగా కార్మికులు పొందగలిగారు. 73 శాతానికి పైగా లేబర్ కేసులు అమికబుల్ సెటిల్మెంట్ ద్వారా పరిష్కారమయ్యాయి. కివా ప్లాట్‌ఫామ్ ద్వారా 74 కొత్త సేవలు ప్రారంభం కాగా, 95 శాతం మంది వినియోగదారులు ఈ వేదిక ద్వారా కవర్ అవుతున్నారు.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు







