గుప్తా సోదరులు యూఏఈలో అరెస్ట్
- June 07, 2022
యూఏఈ: అత్యంత సంపన్నులైన గుప్తా కుటుంబానికి చెందిన సోదరులు యూఏఈలో అరెస్టయినట్లు యూఏఈ అథారిటీస్ అలాగే సైత్ ఆఫ్రకియన్ అథారిటీస్ పేర్కొనడం జరిగింది. అతుల్ మరియు రాజేష్ గుప్తా, సౌత్ ఆఫ్రికాలో ఓ కేసులో నిందితులుగా వున్నారు. దక్ణిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమాతో అనైతిక ఆర్థిక సంబంధాల్ని గుప్తా సోదరులు కలిగి వున్నట్లు ఆరోపణలున్నాయి. 2018లో అవినీతి కేసుకి సంబంధించి విచారణ ప్రారంభం కాగానే, గుప్తా సోదరులు సౌతాఫ్రికా విడిచి పారిపోయారు.స్టేట్ కాంట్రాక్టులు గెలిచేందుకు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు గుప్తా సోదరులిపై వున్నాయి.అయితే, వీటిని గుప్తా సోదరులు ఖండిస్తున్నారు.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు







