ధోఫర్‌లో ఆరు పర్యాటక ప్రదేశాల అభివృద్ధి
- June 09, 2022
ఒమన్: ధోఫర్ గవర్నరేట్‌లోని ఆరు పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఒమ్రాన్ కంపెనీతో ధోఫర్ మున్సిపాలిటీ ఒప్పందం కుదుర్చుకుంది. సంవత్సరం పొడవునా.. సహజ ప్రదేశాలను ఉపయోగించుకోవడం, అభివృద్ధి చేయడం అనే లక్ష్యంతో గవర్నరేట్‌లోని టూరిజం డెవలప్మెంట్ కమిటీ ప్రణాళికల ప్రకారం ధోఫర్ గవర్నరేట్‌లోని కొన్ని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ధోఫర్ మున్సిపాలిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







