రేడియోధార్మిక పదార్థాలను రవాణా చేస్తూ పట్టుబడ్డ వాహనం
- June 09, 2022
ఖతార్: బహిరంగ ప్రదేశాల్లో రేడియోధార్మిక పదార్థాలను రవాణా చేసే వాహనాన్ని పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ గుర్తించి సీజ్ చేసింది. 2002లోని రేడియేషన్ ప్రొటెక్షన్ లా నంబర్ 31 ప్రకారం.. సదరు సంస్థ లైసెన్స్ ను రద్దు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. రేడియోధార్మిక పదార్థాల రవాణాకు సంబంధించిన నిబంధనలకు అన్ని కంపెనీలు కట్టుబడి ఉండాలని కంపెనీల యజమానులను రేడియేషన్, కెమికల్స్ ప్రొటెక్షన్ విభాగం హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







