బసవతారకం ఆసుపత్రిలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు..
- June 10, 2022
హైదరాబాద్: క్యాన్సర్ ఆసుపత్రి ఎంతో మంది పేద క్యాన్సర్ రోగులకు వెలుగునిస్తోందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు . అనంతరం అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించిన సరికొత్త ఆరోగ్య శ్రీ ఓ పి డి బ్లాక్ ను బాలకృష్ణ ప్రారంభించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులతో కలిసి 62 కిలోల కేకును కట్ చేసి చిన్నారులకు తినిపించారు. నటుడిగా.. ప్రతినిధిగా ఎన్నో రకాల పాత్రలను న్యాయబద్దంగా పోషించడానికి అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగుతానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయిస్తే.. వైద్య సేవలను మరింత విస్తరిస్తామన్నారు.
తాజా వార్తలు
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ