మినిస్ట్రీ తనిఖీల్లో 98 మంది అక్రమ వలసదారుల అరెస్ట్
- June 10, 2022
: పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్, క్యాపిటల్ సెక్యూరిటీ డైరెక్టరేట్-మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్వహించిన సెక్యూరిటీ క్యాంపెయిన్‌లో 98 మంది అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. లేబర్ చట్టాల్ని ఉల్లంఘించారన్న కారణంగా ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. బ్నీద్ అల్ కార్ ప్రాంతంలో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి.ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేశామన్నారు.సెక్యూరిటీ బృందాల నుంచి ఉల్లంఘనలకు పాల్పడేవారెవరూ తప్పించుకోలేరని అధికారులు చెప్పారు.అరెస్టయిన నిందితులు తిరిగి ఏ జీసీసీ దేశంలోనూ అడుగు పెట్టే పరిస్థితి వుండదు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!