మినిస్ట్రీ తనిఖీల్లో 98 మంది అక్రమ వలసదారుల అరెస్ట్

- June 10, 2022 , by Maagulf
మినిస్ట్రీ తనిఖీల్లో 98 మంది అక్రమ వలసదారుల అరెస్ట్

: పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్, క్యాపిటల్ సెక్యూరిటీ డైరెక్టరేట్-మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్వహించిన సెక్యూరిటీ క్యాంపెయిన్‌లో 98 మంది అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. లేబర్ చట్టాల్ని ఉల్లంఘించారన్న కారణంగా ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. బ్నీద్ అల్ కార్ ప్రాంతంలో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి.ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేశామన్నారు.సెక్యూరిటీ బృందాల నుంచి ఉల్లంఘనలకు పాల్పడేవారెవరూ తప్పించుకోలేరని అధికారులు చెప్పారు.అరెస్టయిన నిందితులు తిరిగి ఏ జీసీసీ దేశంలోనూ అడుగు పెట్టే పరిస్థితి వుండదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com