డ్రైవ్-త్రూ కొవిడ్-19 పరీక్షా కేంద్రాల పని వేళల్లో మార్పులు
- June 11, 2022
మనామా: డ్రైవ్-త్రూ COVID-19 పరీక్షా కేంద్రాల పని వేళలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్డేట్ చేసింది.కింగ్ హమద్ యూనివర్శిటీ హాస్పిటల్ సమీపంలోని ముహర్రాక్‌లోని డ్రైవ్-త్రూ పరీక్ష కేంద్రం ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం 04:00 నుండి అర్ధరాత్రి వరకు పనిచేస్తాయి. బహ్రెయిన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్, ఇంటర్నేషనల్ అండ్ ఎనర్జీ స్టడీస్ (డెరాసట్) సమీపంలోని సదరన్ గవర్నరేట్‌లోని అవలీలో డ్రైవ్-త్రూ టెస్టింగ్ సెంటర్ ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం 04:00 నుండి రాత్రి 10:00 వరకు పనిచేయనుంది. ఉత్తర గవర్నరేట్‌లోని సల్మాన్ సిటీలో డ్రైవ్-త్రూ పరీక్ష కేంద్రం ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం 04:00 నుండి రాత్రి 10:00 వరకు అందుబాటులో ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







