సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియో.. ఒకరు అరెస్ట్
- June 11, 2022
మస్కట్: పబ్లిక్ నైతికతను ఉల్లంఘించేలా మాట్లాడిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు ఓ వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. సైబర్ నేరాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు సదరు పౌరుడిని అదుపులోకి తీసుకున్నట్లు సాధారణ విచారణ, నేర పరిశోధన విభాగం వెల్లడించింది. అతనిపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టామని, అవి తుది దశలో ఉన్నాయని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'