నిబంధనలు అతిక్రమిస్తే జైలే
- June 13, 2015
నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రికల్ పరికరాల్ని ఉపయోగించినా, అక్రమ కనెక్షతో విద్యుత్, నీరు పొందినా ఇకపై కఠినంగా శిక్షించేందుకు తగిన చట్టాల్ని రూపొందిస్తోంది బహ్రెయిన్ ప్రభుత్వం. ఎనర్జీ మరియు వాటర్ అథారిటీ అను నిత్యం తనిఖీలు నిర్వహిస్తుంది. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్వే ఎంటనే పవర్నీ, నీటి కనెక్షన్నీ కట్ చేయనుంది. మొదటిసారి తప్పుకి మూడు నెలల నుంచి ఐదు నెలల జైలు శిక్ష, 1000 నుంచి 2000 బహ్రెయినీ దినార్స్ వరకూ జరీమానా.. రెండూ కలిపిగానీ, లేదంటే విడిగా గానీ అమలు చేస్తారు. ఓసారి శిక్ష పడిన తర్వాత కూడా నేరానికి పాల్పడితే శిక్ష, జరీమానా మరింతగా పెరగనున్నాయి. ఇది కాకుండా బహ్రెయిన్ పార్లమెంట్, పెరుగుతున్న విడాకుల రేటుపైనా చర్చించనుంది. తీవ్రవాదం వంటి అంశాలపైనా పార్లమెంటులో చర్చ జరుగుతుంది.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







