యువరాజు ఆరోగ్యంగా ఉన్నారు: అమిరి దివాన్

- June 15, 2022 , by Maagulf
యువరాజు ఆరోగ్యంగా ఉన్నారు: అమిరి దివాన్

కువైట్: క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాహ్ ఆరోగ్యంగా ఉన్నారని అమిరి దివాన్ ప్రకటించారు. ఆయన చిన్న అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని అమిరి దివాన్ తెలిపారు. క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ క్షేమంగా ఉండాలని దివాన్ ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com