50 వేల ట్రైనింగ్ సీట్ల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ హయ్యర్ ఎడ్యుకేషన్

- June 15, 2022 , by Maagulf
50 వేల ట్రైనింగ్ సీట్ల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ హయ్యర్ ఎడ్యుకేషన్

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ మరియు ఇన్నోవేషన్, 50 వేల ట్రైనింగ్ సీట్లను (ప్రాక్టికల్ మరియు స్పెషలైజ్డ్ కోర్సులకు) ఉచిత ప్రాతిపదికన ప్రారంభించింది. స్టూడెంట్స్, రీసెర్చర్లు, అకడమిక్స్ మరియు ఇన్నోవేటర్స్‌కి (అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్‌లో) ఈ సీట్లు అందుబాటులో వుంటాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com