120 దిర్హాములకే టిక్కెట్: విజ్ ఎయిర్ వన్ డే ఫ్లాష్ సేల్
- June 15, 2022
యూఏఈ: విజ్ ఎయిర్ అబుదాబీ, ఒక్క రోజు ఫ్లాష్ సేల్ ప్రకటించింది. 5,000 టిక్కెట్లను కేవలం 120 దిర్హాములకే అందించనుంది.అబుధాబి నుంచి ఈ టిక్కెట్లు వర్తిస్తాయి.ఎంపిక చేసిన విమానాల్లో జూన్ 15న అర్థరాత్రి వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. యూఏఈ నుంచి ఏథెన్స్ (గ్రీస్), బాకు (అజర్బౌజన్), కుతైసి (జార్జియా), సంటోరిని (గ్రీస్), యెరెవాన్ (అర్మేనియా)లకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.విజ్ ఎయిర్ వెబ్ సైట్ అలాగే మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం వుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన