భారత మహిళల హాకీ జట్టుకు ఊరట ..
- April 09, 2016
హాక్స్ బే కప్‌లో భారత మహిళల హాకీ జట్టుకు ఊరట లభించింది. శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 1-0 గోల్ తేడాతో కెనడాపై విజయం సాధించింది. ఈ టోర్నీలో టీమిండియాకిదే తొలి విజయం. టోర్నమెంట్లో విజయం కోసం తపిస్తోన్న భారత్‌కు ఈ మ్యాచ్‌లో లిలిమా మింజ్ గట్టెక్కించింది.43వ నిమిషంలో లిలిమా మింజ్ చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీ కార్నర్లను ఇరుజట్లు గోల్స్‌గా మలచ లేకపోయాయి. తదుపరి 5,6 స్థానాల కోసం ఆదివారం జరుగనున్న వర్గీకరణ మ్యాచ్‌లో భారత్... ఐర్లాండ్‌తో తలపడనుంది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









