వేసవి సెలవులు.. ఒమన్ విమానాశ్రయాల్లో రద్దీ
- June 16, 2022
మస్కట్: వేసవి సెలవుల కోసం ఒమన్ నుండి బయటికి వెళ్లే వ్యక్తులతో విమానాశ్రయాల్లో రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ విమాన సమయానికి ముందుగానే ఎయిర్ పోర్టుల్లోకి రావాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రయాణికులకు సూచించింది. ట్రావెల్ ఏజెంట్లు, ఎయిర్‌లైన్ ఉన్నతాధికారులు ముందుగానే విమానాశ్రయాలకు చేరుకోవాలని, తద్వారా పొడవైన క్యూలు, రద్దీని నివారించవచ్చని పేర్కొంది. వేసవి సెలవులు నేపథ్యంలో విమానాలకు మరింత డిమాండ్ ఉందని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కంట్రీ మేనేజర్ మహ్మద్ ఆరిఫ్ చెప్పారు. మహమ్మారికి ముందు ఒమన్‌కు తొమ్మిది విమానాలు నడిచేవని, ప్రస్తుతం 20కి పైగా విమానాలు నడుస్తున్నాయన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







