జులై ద్వితీయార్థంలో అత్యధిక స్థాయికి చేరనున్న ఉష్ణోగ్రతలు

- June 16, 2022 , by Maagulf
జులై ద్వితీయార్థంలో అత్యధిక స్థాయికి చేరనున్న ఉష్ణోగ్రతలు

కువైట్: కువైట్ రెండో వారం తర్వాత ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరే అవకాశం వున్నట్లు కువైట్ ఆస్ట్రోనామర్ అదెల్ అల్ సాదౌన్ వెల్లడించారు. జూన్ 21 నుంచి వేసవి సీజన్ ప్రారంభం కానుంది. ఎర్త్ ఈక్వేటర్ లాటిట్యూడ్ 23.5 ఉత్తరంపై ఈ ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ లైన్ మీద వున్న నగరాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా వుంటాయి.కువైట్‌లో సూర్యుడు 84 డిగ్రీల డైరెక్షన్‌లో వుంటుంది. మధ్యాహ్నం సమయాల్లో నీడ చాలా తక్కువగా వుంటుంది. జులై మధ్యకు వచ్చేసరికి వేడి తీవ్రత బాగా పెరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com