రోడ్డు ప్రమాదం: మస్కట్ - నిజ్వా రోడ్డుపై ట్రాఫిక్ డైవర్షన్

- June 16, 2022 , by Maagulf
రోడ్డు ప్రమాదం: మస్కట్ - నిజ్వా రోడ్డుపై ట్రాఫిక్ డైవర్షన్

మస్కట్: మస్కట్ - నిజ్వా రోడ్డు వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాలని రాయల్ ఒమన్ పోలీస్ సూచించడం జరిగింది.ఓ ఫ్యూయల్ ట్యాంక్ రోడ్డు ప్రమాదానికి గురైన దరిమిలా ఈ మార్గంలో ట్రాఫిక్ మళ్ళింపు చేపట్టారు.ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశామనీ, ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com