శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- June 17, 2022
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.28.52లక్షల విలువైన 554.20 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆ ప్రయాణికుడు విమానాశ్రయం వీఏఆర్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి ద్వారా ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు యత్నించాడు. గాజులు, గొలుసులు, బిస్కెట్ల రూపంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







