మహిళా పోలీస్ వినూత్న ఆవిష్కరణ
- June 18, 2022
యూఏఈ: రస్ అల్ ఖైమా మహిళా పోలీస్, ఓ స్మార్ట్ సిస్టమ్ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ సిస్టమ్ ద్వారా డోర్స్ వెనుకాల మనుషులు వున్నారా.? లేదా.? అనేది తేలిగ్గా కనుగొనడానికి వీలవుతుంది. క్రిమినల్స్‌ని లేదా బాధితుల్ని పట్టుకునేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. బాధితుల్ని భద్రంగా బయటకు తీసుకొచ్చేందుకు ఈ సిస్టమ్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్ స్పెషల్ టాస్క్స్ డిపార్టుమెంట్ ఫస్ట్ సార్జంట్ అమ్మాన అల్ హజిరి ీ సిస్టమ్ ప్రదర్శించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్వహించిన ఎగ్జిబిషన్లో దీన్ని ప్రదర్శించారు. ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టేటప్పుడు, క్రిమినల్స్‌ని పట్టుకోవడం అలాగే బాధితుల్ని రక్షించడానికి ఇలాంటి సాధనాలు ఉపయోగపడతాయని ఉన్నతాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







