వర్షాల సమయంలో లోయలు దాటవద్దు: సీడీఏఏ
- June 24, 2022మస్కట్: పౌరులు, నివాసితులు వర్షాల సమయంలో లోయలను దాటడానికి ప్రయత్నించవద్దని పౌర రక్షణ, అంబులెన్స్ అథారిటీ (CDAA) హెచ్చరించింది.ఈ శనివారం వరకు సుల్తానేట్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఒమన్ వాతావరణ శాఖ పేర్కొంది. సుల్తానేట్లోని కొన్ని గవర్నరేట్లలో వర్షాల పడే అవకాశం ఉన్నందన పౌరులు, నివాసితులు లోయ ప్రవాహాలను దాటవద్దని, వాటి దగ్గర కూర్చోకుండా ఉండాలని, పిల్లలపై నిఘా ఉంచాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం