ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు
- June 25, 2022
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమ ఉపాధ్యాయులకు సంబంధించి శనివారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా స్థిర, చరాస్తులకు సంబంధించి క్రయ విక్రయాల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







