భారత్ కరోనా అప్డేట్
- June 26, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొత్తగా 11,739 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 92,576 మందికి చికిత్స అందుతోంది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.58 శాతంగా ఉంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 10,917 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,27,72,398కి చేరింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.59 శాతంగా, వారాంతపు పాజిటివిటీ రేటు 3.25 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 86.07 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. గత 24 గంటల్లో 4,53,940 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇప్పటి వరకు మొత్తం
197.08 కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







