ఘనంగా 'అన్నమయ్య గానామృతం'
- June 26, 2022
వంశీ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఇండియా మరియు శుభోదయం గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన అన్నమయ్య గానామృతం కార్యక్రమం అంతర్జాలంలో అద్భుతంగా నిర్వహించారు.శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 12 వ తరం వారసులు శ్రీమాన్ తాళ్లపాక కె రాఘవన్,ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర, వంశీ రామరాజు, సీతాపతి రావు పాల్గొన్నారు.ఖతార్ నుంచి ఆదిత్య, విశాల, పద్మజ, గౌరీ బొమ్మన,లలిత మరియు బెహరన్ నుంచి స్వాతి,నెథర్లాండ్ నుంచి నీరజ తమ గానాన్ని వినిపించారు.వంశీ రామరాజు మాట్లాడుతూ...ప్రపంచవ్యాప్తంగా అన్నమయ్య గాయనీగాయకులను ప్రోత్సహిస్తున్నామన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







