సాఫ్ట్‌, ఎనర్జీ డ్రింక్స్‌పై 'లెవీ'

- April 10, 2016 , by Maagulf
సాఫ్ట్‌, ఎనర్జీ డ్రింక్స్‌పై 'లెవీ'

మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, ఇక నుంచి సాఫ్ట్‌ డ్రింక్స్‌ మరియు ఎనర్జీ డ్రింక్స్‌పై 'లెవీ' ఫీజు వర్తింపజేయాలనే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రైమరీ హెల్త్‌ కేర్‌ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ హషమ్‌ అల్‌ ఖషన్‌ 'లెవీ' ప్లాన్స్‌ గురించి ప్రకటన చేశారు. ఫాస్ట్‌ ఫుడ్‌ సెక్టార్‌కి సంబంధించి త్వరలో కొత్త చట్టాన్ని తీసుకు రానున్నట్లు ఆయన చెప్పారు. అలాగే సౌదీ అరేబియా వ్యాప్తంగా 100 మెడికల్‌ సెంటర్లన ఏర్పాటు చేయనున్నామనీ, ప్రాథమిక ఆరోగ్య వసతులు ఇక్కడ లభిస్తాయని ఆయన చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com