విమానాశ్రయంలో రద్దీ నివారణకు డీజీసీఏ సూచనలు
- July 01, 2022
కువైట్: ట్రావెల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విమానయాన ప్రయాణికులకు డీజీసీఏ పలు సూచనలు చేసింది. సాధారణ పౌర విమానయాన సంస్థలు, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉపయోగించే ప్రజలందరూ ముందుగానే ఎయిర్ పోర్ట్ కి చేరుకోవాలని ప్రయాణికులకు డీజీసీఏ సూచించింది. ఫ్లైట్ బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందు విమానాశ్రయంలో ఉండాలని, చివరి నిమిషంలో ఏర్పడే రద్దీని నివారించేందుకు ప్రయాణ ప్రొసిజర్స్ ను సకాలంలో పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రయాణీకులను పలు సూచనలు చేస్తూ "సివిల్ ఏవియేషన్" తన ట్విట్టర్ ఖాతాలో అవగాహన ట్వీట్లను పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!