ఇజ్రాయిల్ కొత్త ప్రధానిగా యార్ లాపిడ్ బాధ్యతలు
- July 01, 2022_1656665334.jpg)
జెరుసలాం: యార్ లాపిడ్ ఇజ్రాయిల్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇజ్రాయిల్‌కు ఆయన 14వ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ ఏడాది కాలం తర్వాత పదవిని త్యజించారు. నవంబర్ ఒకటో తేదీన జరగనున్న జాతీయ ఎన్నికల వరకు లాపిడ్ దేశ ప్రధానిగా ఉంటారు. గత నాలుగేళ్లలో ఇజ్రాయిల్‌లో ఎన్నికలు జరగడం ఇది అయిదోసారి అవుతుంది. అయితే రాబోయే ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజిమన్ నెతాన్యూహు నుంచి లాపిడ్‌కు గట్టి పోటీ ఉండనున్నది. ప్రధాని బాధ్యతల్ని లాపిడ్‌కు బెన్నెట్ అప్పగించారు. 58 ఏళ్ల లాపిడ్ గతంలో టీవీ న్యూస్ యాంకర్‌గా చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల