కువైట్ చేరుకున్న 'గల్ఫ్' దర్శకులు
- April 11, 2016
గల్ఫ్ జీవనంపై ప్రవాస హృదయాల మనోభావాలను ప్రతిబింబించే అనూహ్య చిత్రానికి శ్రీకారం చుట్టారు ప్రముఖ దర్శకులు శ్రీ. సునీల్ రెడ్డి. ఇందులో భాగంగా తమ చిత్రంలోని మూడవ పాటను లాంచనంగా కువైట్ లోని ప్రవాసీల నడుమ ఈ నెల విడుదల చేయనున్నారు. చిత్రం షూటింగ్ కు సంబంధించి పలు ప్రదేశాలు పరిశీలించనున్నారు. అక్కడ వారం రోజుల పాటు గడపనున్నారు.ఈ సందర్భంగా మాగల్ఫ్.కామ్ కు వివరించారు.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









