కువైట్ లో కోవిడ్ వ్యాక్సిన్ నాల్గవ డోస్‌

- July 04, 2022 , by Maagulf
కువైట్ లో కోవిడ్ వ్యాక్సిన్ నాల్గవ డోస్‌

కువైట్: అర్హులైన వారందరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కోవిడ్-19 వ్యాక్సిన్ నాల్గవ డోస్ తీసుకోవలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మూడో డోస్ తీసుకున్న తర్వాత నాలుగు నెలలు పూర్తయిన వారు నాలుగో డోస తీసుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారందరికీ, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన 12 - 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారందరికీ నాల్గవ డోస్ ఇవ్వనున్నట్ల తెలిపారు. అలాగే 12 ఏళ్లు పైబడిన వారు ఇంకా వ్యాక్సిన్ డోస్ తీసుకోకపోతే మొదటి బూస్టర్ డోస్ తీసుకోవాలని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com