డెన్మార్క్ రాజధానిలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి..
- July 04, 2022
కొపెన్‌హగన్: డెన్మార్క్ రాజధాని కొపెన్‌హగన్ తుపాకీ మోతలతో దద్దరిల్లింది. ఓ షాపింగ్‌మాల్‌లో దూరిన దుండగుడు సాధారణ పౌరులే లక్ష్యంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సంఘటనతో షాపింగ్‌మాల్ దగ్గర భయానక వాతావరణం ఏర్పడింది. కాల్పుల శబ్ధం వినిపించగానే అక్కడి వారిలో కొందరు దుకాణాల్లో దాక్కోగా.. మరికొందరు తొక్కిసలాట మధ్య పరుగులు తీశారు. 22 ఏళ్ల దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనకు ఉగ్రవాదంతో సంబంధం లేదని కొట్టిపారేయలేమన్నారు. ఈ కేసులో విచారణ జరుపుతున్నామన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు







