రాన్సమ్ వేర్ దాడుల నివారణకు అప్డేట్ చేసుకోండి
- July 05, 2022
కువైట్: మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు, ప్రత్యేకంగా ఇమెయిల్ సిస్టమ్‌కు అవసరమైన భద్రతా అప్డేట్లను చేసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌లోని సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పిలుపునిచ్చింది. హానికరమైన లాక్‌బిట్ రాన్సమ్ వేర్ (ransomware) దాడులకు ప్రస్తుత సాఫ్ట్ వేర్ అనుకూలంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అవగాహన కల్పించేలా ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్‌లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







