ఇండోర్ శిషాలను నిషేధించిన కువైట్

- July 05, 2022 , by Maagulf
ఇండోర్ శిషాలను నిషేధించిన కువైట్

కువైట్: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకొని ఇండోర్ శిషా లను నిషేధించాలని కోరుతూ పర్యావరణ సంస్థ  రాసిన లెటర్ ను అధికారికంగా అంగీకరించిన కువైట్ పురపాలక సంఘం. వాటిని నిషేధించినట్లు అధికారికంగా ప్రకటన జారీ చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com