ఈద్ అల్ అధా సందర్భంగా 737 మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టిన యూఏఈ అధ్యక్షుడు
- July 05, 2022
అబుధాబి: ఈద్ అల్ అధా సందర్భంగా జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న 737 మంది ఖైదీలు విడుదల కాబోతున్నారు.యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు 737 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.'ఈద్ అల్ అధా'తో పాటు ఖైదీల కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వారికి విముక్తి కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.వివిధ నేరాలు చేసి అక్కడి జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న వారిలో కొందరికి క్షమాభిక్ష ప్రసాదించాలని షేక్ మొహమ్మద్ ఆదేశాల మేరకు వారిని విడుదల చేస్తున్నమన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







