రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు..
- July 06, 2022
న్యూఢిల్లీ: పరుగుల రాణి పీటీ ఉష, సంగీత దర్శకుడు ఇళయ రాజా, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్,వీరేంద్ర హెగ్డేలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది.రాష్ట్రపతి కోటాలో వీళ్లను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.
వీళ్ల నామినేట్ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్లో స్వయంగా ప్రకటించారు. ఆయా రంగాల్లో వాళ్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ.. వాళ్లను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నందుకు గర్వంగా ఉందని ప్రధాని మోదీ తెలియజేశారు.

తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







